మేం విడిపోలేదు ..పృథ్వీ షాతో బ్రేకప్ వదంతులపై ఆకృతి అగర్వాల్ క్లారిటీ

ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాతో బ్రేకప్ అయినట్లు వస్తున్న వార్తలను ఆయనకు కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ ఖండించారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనని, తామిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నామని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. వీరిద్దరికీ ఈ ఏడాది మార్చిలోనే నిశ్చితార్థం జరిగింది. అయితే, రెండు రోజుల క్రితం ఆకృతి తన ఇన్స్టాగ్రామ