యాక్చురియల్ రిపోర్ట్ ఆధారంగా సింగరేణి పెన్షన్ సవరణ.. ఎంపీ వంశీకృష్ణ లేఖకు స్పందించిన కేంద్రం

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపుపై ముందడుగు పడింది. పెన్షన్ల విషయంలో యాక్చురీ (సంస్థ డేటాను విశ్లేషించే బీమా నష్టాలు, ప్రీమియంను లెక్కించే వ్యక్తి)ని నియమించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్ణయించింది.