యాజమాన్యం స్పష్టత ఇవ్వకుంటే సమ్మె తప్పదు.. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో గుర్తింపుసంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన సమ్మె నోటీస్‌పై హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్ కమిషనర్ ఎదుట గురువారం చర్చలు జరిగాయి.