యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. 49 రోజులుగా భక్తులు స్వామివారి హుండీలలో సమర్పించిన కానుకలను మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండ కింద ఉన్న వ్రత మండప హాల్ లో కౌంట్ చేశారు