యూరియా బుకింగ్ యాప్‌‌ను సద్వినియోగం చేసుకోవాలి :  కలెక్టర్అంకిత్

రైతులు యూరియా బుకింగ్​ యాప్​ను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ సూచించారు. శుక్రవారం ఆయన టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు.