యువతకు ‘యువ ఆపద మిత్ర’ ట్రైనింగ్ : దాన కిశోర్

విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించి సహాయక చర్యలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ‘యువ ఆపద మిత్ర’ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టింది.