రికార్డ్ బ్రేక్ ఛేజింగ్.. 413 పరుగులు కొట్టేశారు: విజయ్ హజారే ట్రోఫీలో కర్నాటక సంచలనం
దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్నాటక సంచలనం సృష్టించింది. 413 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఔరా అనిపించింది. మరో15 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను ఛేదించడం గమనార్హం.