రెగ్యులర్‌ సర్వీస్‌గా అకోలా ఎక్స్‌ప్రెస్‌

మహారాష్ట్ర రాష్ట్రం అకోలా జంక్షన్‌ నుంచి ములకలచెరువు మీదుగా తిరుపతికి నడిచే సూపర్‌ఫాస్ట్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రెగ్యులర్‌ సర్వీసుగా మారుస్తూ రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.