రఘురామపై బెదిరింపుల ఆరోపణలు.. జడ శ్రవణ్ కుమార్‌పై కేసు

జడ శ్రవణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై నేరపూరిత బెదిరింపులకు పాల్పడటంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన తోట ఫణిబాబు.. జడ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు.