రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ? వైరల్ అవుతున్న ఫ్యాన్స్ క్లబ్ జెండా.. అసలు మ్యాటర్ ఇదే!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం ఆయన కొత్త సినిమా కాదు.. ఆయన అభిమాన సంఘం ఆవిష్కరించిన అధికారిక జెండా. ఈ జెండా విడుదలైన వెంటనే తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్ అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి