రాజకీయాల్లో రోశయ్య ఆదర్శప్రాయుడు..ఆయన ప్రతి నిర్ణయంలో ప్రజాహితం ఉండేది: మంత్రి వివేక్ వెంకటస్వామి

దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆదర్శ రాజకీయ నాయకుడని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజకీయాల్లో విలువలు, పారదర్శకతకు ఆయన ప్రతీకగా నిలిచారని, ఆయన ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్నే ప్రామాణికంగా తీసుకునేవారని కొనియాడారు.