రోజుకు 1.71 లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి

దేశంలో చెత్త సమస్య రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుతోంది. దేశవ్యాప్తంగా చెత్త వల్ల కాలుష్యం వేగంగా పెరుగుతుండగా, మరోవైపు హైదరాబాద్‌ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని తాజా నివేదికలు చెబుతున్నాయి.