రేటింగ్ పేరిట రూ. 2 లక్షలు కాజేశాడు!

మంచిర్యాల జిల్లాకు చెందిన మహిళను నమ్మించి సైబర్ మోసగాడు రూ. లక్షల్లో కాజేశాడు. రామకృష్ణాపూర్​ టౌన్ ఎస్ఐ లింగంపల్లి భూమేశ్​ తెలిపిన మేరకు.. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్​కు చెందిన మహిళ వాట్సాప్ కు కొద్ది నెలల కింద మెసేజ్ ​వచ్చింది.