రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి : తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

తెలంగాణలో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని ప్రభుత్వం, యాజమాన్యం చెబుతున్నప్పటికీ పదవీ విరమణ చేసిన అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులో ఘోరంగా విఫలమైందని తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విమర్శించింది.