రిటైర్మెంట్‌కి ఒక్క రోజు ముందు ప్రభుత్వ ఉద్యోగం.. కంటతడి పెట్టించిన ఈ టీచర్ కథ!

ప్రభుత్వ టీచర్‌గా పనిచేయాలి అన్న ఆయన కల రిటైర్మెంట్‌కు ఒక్క రోజు ముందు నెరవేరింది. 2016లో జార్ఖండ్ ఎలిజిబిలిటీ టెస్టులో అర్హత సాధించిన ఆయనకు రిటైర్మెంట్‌కు ఒక్క రోజు ముందు ప్రభుత్వం నియామక పత్రం అందజేసింది. దాంతో ఆయన ఎలా స్పందించాలో తెలియక చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ ఆసక్తికర సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అరవై ఏళ్ల పూర్తయ్యే ఒక్క రోజు ముందు గవర్నమెంట్ జాబ్‌లో కూర్చొని రిటైర్ అవ్వడం నిజంగానే చాలా ఎమోషనల్.