రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. కుప్పకూలిన విమానం, ఐదుగురి మృతి

ఓ పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడాలనే లక్ష్యంతో చేపట్టిన అత్యవసర వైద్య యాత్ర పెను విషాదంగా ముగిసింది. తీవ్రమైన కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారిని మెరుగైన చికిత్స కోసం అమెరికా తరలిస్తున్న మెక్సికన్ నేవీ విమానం.. గమ్యస్థానానికి చేరువలో ఉండగా టెక్సాస్ తీరంలో కుప్పకూలిపోయింది. గాల్వెస్టన్ బే సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో కనీసం ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.