రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ తెలిపారు