రోడ్లు లేవు.. కాలువలు నిర్మించలేదు

మండలంలోని ఎం.బూర్జివలసలో పీఎంఏవై ఎన్టీఆర్‌కాలనీలో వసతులు కొరవడ్డాయి. ప్రభుత్వం పేదల కోసం నిర్మిం చిన కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నివాసముంటున్న వారు ఇబ్బందిపడుతున్నారు.