రాత్రి పూట అన్నానికి బదులు ఇది తింటే వారం రోజుల్లో బరువు తగ్గుతారు..

Weight Loss Food Recipe: బరువు తగ్గాలనుకునే వారికి మరియు మధుమేహం ఉన్నవారికి ఓట్స్ ఒక అద్భుతమైన ఆహారం. ఎప్పుడూ తినే ఓట్స్ ఉప్మా, గంజి కాకుండా.. ఎంతో రుచికరంగా, ప్రోటీన్లు మరియు కూరగాయల పోషణతో నిండిన 'ఓట్స్ వెజిటబుల్ కిచిడీ'ని సులభంగా ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.