రైతులకు గుడ్ న్యూస్: కాకతీయ కెనాల్‌కు నీటి విడుదల.. 90 రోజుల పాటు సాగు నీరు

తిమ్మాపూర్, వెలుగు : ఎస్సారెస్పీ నుంచి కాకతీయ నుంచి బుధవారం నీటిని విడుదల చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి నీటి విడుదల కోసం స్విఛాన్ చేశారు.