రైతులకు తీపి కబురు.. అకౌంట్లలోకి డబ్బులు, చెక్ చేసుకోండి

తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేస్తూ రైతులకు భారీగా నిధులు విడుదల చేసింది. మొక్కజొన్న రైతుల ఖాతాల్లో రూ. 1,173 కోట్లు, ధాన్యం రైతుల ఖాతాల్లో రూ. 10,097 కోట్లు జమ అయ్యాయి. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. రవాణా సమస్యలను అధిగమించేందుకు ఇసుక లారీలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చుతూ ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.