రైతులకు మద్దతు ధర దక్కేలా కార్యాచరణ ఉండాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

పత్తి, ధాన్యం పండించిన రైతులకు మద్దతు ధర లభించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు.