రైతు భరోసా డబ్బులను బకాయిల పేరుతో సర్దుబాటు చేస్తే చర్యలు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్

రైతు భరోసా డబ్బులను ఇతర బకాయిలు, సేవా చార్జీలు, డెబిట్​ చేయడం, సర్దుబాటు చేయడం వంటి చర్యలకు పాల్పడే బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ హెచ్చరించారు.