రైతు భరోసా నిధులు విడుదల

తెలంగాణలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో రూ.2,482 కోట్లను 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు.