రుద్రూర్ మండలంలో రామాలయ స్థలం పత్రాలు ఇవ్వాలి..తహసీల్దార్ ను కోరిన హిందూ కమిటీ సభ్యులు

రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్, రాణంపల్లి శివారులో గల రామాలయ స్థలానికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని గ్రామ హిందూ కమిటీ సభ్యులు అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ తారాబాయిని కలిసి వినతిపత్రం అందజేశారు.