రొనాల్డోకు గణపతి ఆశీస్సులు.. 5 గోల్స్‌తో పోర్చుగల్ విజృంభణ.. నెట్టింట వీడియో ట్రెండ్!
Ganpati Bappa Blessed Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఉజ్బెకిస్తాన్‌పై పోర్చుగల్ జట్టు 5–0 తేడాతో సాధించిన ఘన విజయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.