రాబోయే రోజుల్లో అన్నిటికి సమాధానం చెబుదాం.. కూటమి ప్రభుత్వానికి కార్యకర్తలు భయపడొద్దు: మాజీ మంత్రి రోజా

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో ఘనంగా నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు