రామకృష్ణాపూర్లోని బెల్ట్షాపులపై పోలీసుల దాడులు..మంత్రి వివేక్ ఆదేశాలతో చర్యలు

రామకృష్ణాపూర్​లోని పలు కాలనీల్లో నిర్వహిస్తున్న బెల్ట్​షాపులపై మంగళవారం పోలీసులు దాడులు చేసి పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు.