రామగుండం పోలీస్ కమిషనరేట్‎లో ఘనంగా కాకా వర్ధంతి వేడుకలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మాజీ మంత్రి కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదనపు డీసీపీ (అడ్మిన్ ) కె. శ్రీనివాస్, పోలీస్ అధికారులు వెంకటస్వామి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.