టాలీవుడ్‌లో ప్రస్తుతం జరుగుతున్న‘‘రివ్యూ మాఫియా చర్చలు, డిఫామేషన్ కేసులు, టికెట్ రేట్ల పెంపు అంశాలపై’’ యాక్టర్–డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇటీవలే మోగ్లీ సినిమాలో విలన్గా మెప్పించిన ఈ పబ్లిక్ స్టార్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.