ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి తేవద్దు.. రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ

తల్లిదండ్రులు మార్కులు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి తేవొద్దని లోక్‌‌‌‌‍సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్​ నారాయణ సూచించారు. పిల్లల భవిష్యత్తుకు మార్కులు ప్రామాణికం కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు.