రెరా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనొద్దు: చైర్మన్‌ శివారెడ్డి

ఏపీ రెరాలో ఇప్పటి వరకు నిర్మాణదారులు, డెవలపర్లు, కొనుగోలుదారులు వారి ప్రాజెక్టులను నమోదు చేసుకోకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని ఏపీ రెరా చైర్మన్‌ శివారెడ్డి కోరారు.