రాష్ట్రపతి భవన్‌కు చేరిన.. అమరావతి చటబద్ధత బిల్లు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొదిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026.. సోమవారం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది..