రాష్ట్రంలోని అన్ని దేవాలయాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం... త్వరలో అమలులోకి శ్రీవారి సేవకులు తరహా విధానం

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం, రవాణా, అగ్నిమాపక, దేవాదాయ సహా పలు శాఖల పనితీరుపై చర్చించిన సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయిలో ఆయా శాఖల పనితీరు ఏ విధంగా ఉందనే అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు.‘రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో స్థానికంగా వాలంటీర్లను నియమించుకోవాలి. శ్రీవారి సేవకుల తరహాలోనే అన్ని దేవాలయాల్లో సేవలు చేసే వారిని గుర్తించాలి. వారి జాబితాను సిద్దం చేయాలి.. వారి సేవలను వినియోగించుకోవాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు., News News, Times Now Telugu