రాష్ట్రంలో బెదిరింపు రాజకీయాలు..కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

రాష్ట్రంలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డి విమర్శించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నారాయణపేట జిల్లా మక్తల్‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు అభ్యర్థి మహదేవప్ప కుటుంబ సభ్యులను బుధవారం కిషన్‌‌‌‌రెడ్డితో పాటు ఎంపీ డీకే.అరుణ పరామర్శించారు.