రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. మారుమూల గ్రామంలో కేబినెట్ భేటీ, సీఎం రేవంత్ కీలక నిర్ణయం..!

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం మేడారంలో సమావేశం కానుంది. గిరిజన జాతర నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. పురపాలక ఎన్నికలు, పట్టణాభివృద్ధి, రైతుభరోసా వంటి కీలక అంశాలపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. ఈ సమావేశం తర్వాత సీఎం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.