రష్యాలో భారతీయ విద్యార్థుల ఇక్కట్లు! పెరుగుతున్న ఫిర్యాదులు!
రష్యాలో భారతీయ విద్యార్థులు వేధింపులు ఎదుర్కొంటున్న ఘటనలు గత రెండు మూడేళ్లుగా పెరుగుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాల్లో వెల్లడైంది. దీంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.