రాష్ర్టస్థాయి సైన్స్ ఫెయిర్కు ఏర్పాట్లు చేపట్టాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లాలో జనవరి 7 నుంచి 9 వరకు నిర్వహించే రాష్ర్టస్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్​స్ఫైర్​అవార్డుకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. రాష్ర్టస్థాయి సైన్స్ ఫేయిర్ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్​లో ఆయా శాఖల అధికారులతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు.