రెస్పాన్సిబుల్ టెక్నాలజీకి కేరాఫ్ హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి

ఏఐ రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కృత్రిమ మేధస్సు రంగంలో ప్రపంచ దేశాలకు తెలంగాణ సరికొత్త దిశానిర్దేశం చేస్తోందనీ చెప్పారు.