రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం నకిరేకల్ మినీ స్టేడియంలో రహదారి భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు