రాహుల్ గాంధీపై ప్రభుత్వం ఎలాంటి తీర్మానం చేయట్లే..కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్యకరమైన భాషను ఉపయోగించినందుకు లోక్‌‌‌‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీర్మానం తీసుకురావాలనే ప్రణాళికను ప్రభుత్వం పక్కన పెట్టిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.