రూ. 5 వేల ఫీజు కట్టలేదని హాల్‌‌టికెట్‌‌ ఇవ్వని కాలేజీ... బీటెక్‌‌ స్టూడెంట్‌‌ సూసైడ్‌‌

అటెండెన్స్ ఫీజు రూ. 5 వేలు చెల్లించకపోవడంతో హాల్‌‌టికెట్‌‌ ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యం నిరాకరించగా.. మనస్తాపానికి గురైన బీటెక్‌‌ స్టూడెంట్‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌‌ శివారులోని హయత్‌‌నగర్‌‌ పీఎస్‌‌ పరిధిలో శనివారం రాత్రి జరిగింది.