రూ.10వేలు కడితే రూ.5 లక్షలు అకౌంట్‌లో జమ.. త్వరపడాలని ఆఫర్, అసలు ట్విస్ట్ అదే!

Andhra Pradesh Police Alert On Fake Loan Offers: సోషల్ మీడియాలో తక్కువ వడ్డీతో వెంటనే లోన్ ఇస్తామని చెప్పే నకిలీ లింకులు, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో డబ్బులు అడిగే మోసగాళ్లను నమ్మవద్దని పోలీసులు అలర్ట్ చేశారు. పీఎం ముద్ర లోన్ల పేరుతో జరుగుతున్న మోసాలు పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని.. ముందస్తుగా ఎలాంటి ఫీజులు చెల్లించవద్దని ప్రజలకు సూచనలు చేస్తున్నారు.