రూ.13 కోట్ల పార్కు స్థలం సేఫ్

కబ్జాదారుల చెరలో ఉన్న రూ.13 కోట్ల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామ సర్వే నెంబర్ 23లో హుడా అనుమతితో గతంలో ఉషోదయ ఎన్​క్లేవ్ పేరిట కాలనీ ఏర్పాటు అయ్యింది.