లఖ్‌నవూ అగ్నిప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న బాధిత కుటుంబాల ఆవేదన..

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖ్‌నవూ అలీగంజ్‌‌లో సోమవారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 13 మంది విద్యార్థులు సహా మెుత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాల ఆవేదన కన్నీరు పెట్టిస్తోంది.