పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి.