ల్యాంకోహిల్స్ ఎల్లమ్మ చెరువు నలువైపులా కబ్జా.. హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు
హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 72 ఫిర్యాదులు అందగా, కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వీకరించారు. మల్కాజిగిరి మండలం రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలోని లేఅవుట్లో పార్కు స్థలాన్ని కబ్జా చేశారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.
ఫిబ్రవరి 10, 2026
1