లాస్ఏంజెల్స్: నిజ్జర్ మర్డర్ కేసులో భారత్ కు సంబంధం లేదు..వెల్లడించిన కెనడా పోలీసులు

ఖలిస్థానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని కెనడా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్‌సీఎంపీ) స్పష్టం చేసింది.