లైసెన్స్ డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన్రు : మాజీ మంత్రి హరీశ్‌రావు

లైసెన్స్ డ్ సర్వేయర్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నట్టేట ముంచారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్రంలోని లైసెన్స్డ్ సర్వేయర్ల ప్రతినిధులు హరీశ్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.