వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు దివ్య అనుభూతిగా మార్చాలి : టీటీడీ
వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు దివ్య అనుభూతిగా మార్చాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు. భక్తుల భద్రత, రద్దీ నిర్వహణకు అత్యాధునిక ఏఐ సాంకేతికత వినియోగిస్తున్నట్టుగా తెలిపారు.
డిసెంబర్ 28, 2025
1